కాకతాళీయం...
This story doesn't have any sex content in this part. People who expecting sex content please skip this..
ఇంట్లో సుద్ద బోర్ కొడుతోంది. దానికి పైగా మా నాన్న దెప్పిపొడుపులు. తట్టుకోలేక మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, “నువ్వు హైదరాబాద్ వెళ్తున్నాను అంటున్నావు కదా... నాకు కూడా ఛాన్స్ ఉంటే నేను వస్తానా?” అని అడిగాను. దానికి వాడు రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి, “ఓకే” అన్నాడు.
ఇంకేంటి... ఈ విషయం ఇంట్లో చెప్పి, బ్యాగ్ రెడీ చేసుకుని హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమయ్యాను.
కానీ “తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది” అన్నట్టుగా, ఎప్పుడో ఉగాదికి ఐదు రోజుల ముందే వెళ్లిపోవాల్సిన మేము, చివరికి ఉగాది రోజున బయలుదేరాం.
దాంట్లో మా ఫ్రెండ్ హరిగాడు వాళ్ల నాన్న ఒప్పుకోలేదని దొంగచాటుగా వచ్చాడు.
సరిపోయింది అనుకుంటూ ఊసురోమంటూ బస్ స్టాప్‌కి వచ్చాము. అక్కడికి మా వాడు బైక్ వేసుకుని వచ్చాడు.
బైక్ చూడగానే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
“ఈ బైక్ ఎందుకు తెచ్చావ్?” అని అడిగాను.
దానికి మా వాడు, “రాత్రిపూట బైక్‌లో డ్రైవ్ చేస్తుంటే ఆ మజానే వేరబ్బా!” అన్నాడు.
దానికి నేను, “ఇక్కడి నుంచి హైదరాబాద్‌కి ఈ డొక్కు బండిలో పోదామని ప్లాన్ చేస్తున్నావా?” అంటే, వాడు విచిత్రంగా నవ్వి ఊరుకున్నాడు.
నేను మళ్లీ అడిగాను, “ఈ బైక్ ఎక్కడ పార్క్ చేయాలి?”
దానికి వాడు, “డిపోలో అడుగుదాం పద!” అన్నాడు.
కానీ ఇద్దరికీ తెలుసు... సమాధానం “నో” అనే వస్తుందని.
అన్నట్టుగానే, ఆ డిపోలో ఇన్‌చార్జ్‌గా ఉన్న ఒక ముసలమ్మ తల పైకి కూడా ఎత్తకుండా “నో” అని చెప్పింది.
చివరికి నేనే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేయించి, ఈ డొక్కు బండిని వాడి ఇంటికి పార్సెల్ చేయించాను.
అలా కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, BHEL వెళ్లే బస్సు బెల్లం కొట్టినట్టు ముఖం పెట్టుకుని వచ్చేసింది.
మా దురదృష్టం కొద్దీ మాకు రెండు అవిటి సీట్లు వచ్చాయి. ఒకదానికి చెయ్యి లేదు. ఇంకొకటి కూర్చుంటే “కిర్రు... కిర్రు...” మని మూలుగుతోంది.
హరిగాడిని చూసాక నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది.
మా కొంప దగ్గర నుంచి హైదరాబాద్‌కి పోయే మంచి స్లీపర్ AC బస్ బుక్ చేసినా, వీడి అతి తెలివి వల్ల ఆ బస్ మమ్మల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది.
ఇప్పుడు ఈ చెత్త బస్సులో అడ్జస్ట్ అవ్వాలి!
వాడిని తిడుతుంటే, పసిపిల్లలా పళ్లు చూపిస్తూ వెర్రి నవ్వు నవ్వుతున్నాడు హరిగాడు.
“సరేలే... ఏం చేస్తాం?” అనుకుంటూ చెవులకు ఇయర్‌ఫోన్స్ తగిలించుకుని, నా ప్లేలిస్ట్ ఆన్ చేసి, అన్ని రంధ్రములూ మూసుకుని పడుకున్నాను.
నా పక్క సీట్లో హరిగాడు వాడి పిల్లతో చాటింగ్ మొదలుపెట్టాడు.
అలా బస్సు మరుసటి రోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మమ్మల్ని పడేసి వెళ్లిపోయింది.
ఆ డొక్కు బస్సు నల్లటి పొగ వదులుతూ వెళ్తుంటే, “ఇది ఎక్కడా ఆగకుండా మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిందంటే... అది KCR తాత పుణ్యమే!” అనిపించింది.
బస్సు దిగగానే నేను Uber ఓపెన్ చేసి, ఉప్పల్‌లోని మా పిన్ని వాళ్ల ఇంటి లొకేషన్ సెట్ చేసి Uber బుక్ చేశాను.
హరిగాడు Rapido ఓపెన్ చేసి షంషాబాద్‌కి బుక్ చేసుకున్నాడు.
“వెళ్లొస్తానబ్బా!” అని చెయ్యి ఊపుతూ, చెవి నుంచి చెవి వరకు చేరుతున్న పెద్ద స్మైల్ ఇస్తున్న హరిగాడిని చూసి, వాడికి చిన్న హగ్ ఇచ్చి బై చెప్పి, ఎవరి రైడ్ వాళ్లు ఎక్కి వెళ్లిపోయాం.
ప్రొద్దున స్కూల్ అండ్ ఆఫీస్ టైమ్ కాబట్టి ట్రాఫిక్‌లో చాలా సేపు తర్జన భర్జన పడాల్సి వచ్చింది.
పైగా ఆ కార్ డ్రైవర్ ఈ బీహార్ వాడో, యూపీ వాడో ఉన్నట్టున్నాడు. పలుకులలో కేసరి నములుతున్నట్టున్నాడు.
అందుకేనేమో... కారులో కేసరి వాసన గుప్పుమంటోంది.
“వద్దురా దేవుడా!” అని ఎలాగోలా భరించి ఉప్పల్ దాకా వచ్చేశాను.
మా లొకేషన్ రాగానే నా లగేజీ దింపి, “అచ్చా రివ్యూ దేదో భయ్యా!” అంటున్న వీడికి జీరో స్టార్ రివ్యూ ఇవ్వాలనిపించింది.
కానీ Uber వాడు ఆ ఆప్షన్ ఇవ్వలేదు.
పాపం ఏం చేస్తాం అనుకుని, నా రెండు పెద్ద బ్యాగులు లాక్కుంటూ ఇంటి దగ్గరికి వచ్చాను.
డోర్‌బెల్ కొట్టాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్న కీస్‌తో లోపలికి వెళ్లిపోయాను.
మా పిన్ని వాళ్ల ఇంట్లో నాకు ఒక రూమ్ ఉండేది. అది నా చనువు.
పోయి ఆ రూమ్‌లో బెడ్ మీద బోర్లా పడి నిద్రపోయాను.
ఇలా కళ్లు మూసుకున్నానో లేదో, మా తమ్ముళ్లు “అన్నా... వచ్చేశావా!” అంటూ చెరో కాలు పట్టుకుని లాగుతున్నారు.
“ఒరేయ్... ఇప్పుడేరా వచ్చింది! వదలండ్రా!” అంటున్నా వినడం లేదు.
ఆ గోలకి మా పిన్ని చేస్తున్న పూజ ఆపేసి వచ్చేసింది.
రాగానే, “ఆప్యాయంగా రాగానే మంచం మీద పొర్లుతున్నావా? వెళ్లి ఫ్రెష్ అవ్వు! హుస్సేన్ సాగర్ కంటే నీ బాడీ వాసనే ఘోరంగా ఉంది!” అంటూ నన్ను బాత్రూమ్‌కి తోసింది.
టైమ్ చూస్తే అప్పటికే 8 అయ్యింది.
సరేలే అనుకుని కాస్త ఫ్రెష్ అయి వచ్చాను.
మా పిన్ని నా కోసం పెసరట్టు వేసి పెట్టింది.
అబ్బా... నా ఫేవరెట్!
నేను వస్తున్నానని తెలిసి నా కోసమే వేసింది.
మా పిన్ని మాట కఠినం, మనసు వెన్న అనుకుని ఒక నాలుగు దోసెలు కానిచ్చాను.
నేను తినడం ముగించగానే మా బాబాయి ఒళ్లు విరుచుకుంటూ వచ్చాడు.
“ఏరా... ఎప్పుడు వచ్చావ్?” అని అడిగాడు.
ఈరోజు బాబాయికి డ్యూటీ లేదేమో అనుకుని, “ఇప్పుడే వచ్చాను బాబాయ్. మీరేంటి ఇంకా హాస్పిటల్‌కి వెళ్లలేదు? నిన్న నైట్ షిఫ్ట్ చేసి వచ్చారా?” అని అడిగాను.
“ఆవున్రా!” అని నా బుగ్గ గిల్లుతూ, “ఏంట్రా మళ్లీ లావు అయ్యావ్!” అని ఎగతాళి చేస్తున్నాడు.
ఇంతలో మా పిన్ని మా తమ్ముళ్లను రెడీ చేసి, వాళ్లకు స్కూల్ డ్రెస్ తగిలించి బయటికి తీసుకొచ్చింది.
వాళ్లు నా దగ్గరికి వచ్చి,
“అన్నా... మాకు ఏం తెచ్చావ్?” అని అడుగుతున్నారు.
దానికి నేను ఏమైనా చెప్పేలోపే మా పిన్ని, “మీ అన్న తెచ్చినవి సాయంత్రం చూద్దువుగాని, ఇప్పుడూ స్కూల్‌కి వెళ్లండి!” అంటూ వాళ్లను లాక్కుపోయింది.
మా బాబాయి తీరిగ్గా న్యూస్ పేపర్ చూస్తున్నాడు.
నా బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయింది.
ఇంకా చేసేదేమీ లేక అలా ఇంటి టెర్రస్ మీదకి వెళ్లాను.
అక్కడ చూశాను... నా హీరోని.
లుంగీ కట్టుకుని, బ్రౌన్ టీ-షర్ట్ వేసుకుని, నోట్లో ఒక ఎలక్ట్రిక్ బ్రష్ కుక్కుకుని, ఫోన్‌లో ఏదో వింత భాషలో మాట్లాడుతున్నాడు.
జాగ్రత్తగా వింటే అర్థమైంది... అది తెలుగే!
కానీ ఈ మనిషి బ్రష్ నోట్లో పెట్టుకుని వింతగా మాట్లాడుతున్నాడు.
ఉంగరాల జుట్టు... నునుగు మీసాలు... అప్పుడే మొలకెత్తడం మొదలుపెట్టిన గడ్డం... చామనచాయ రంగు... ఆరు అడుగుల పొడవు...
“అబ్బా... కత్తిలా ఉన్నాడు!” అనుకున్నాను.
నేను చూస్తున్నది గమనించాడో ఏమో... నా వైపు తిరిగాడు.
నన్ను చూసి జడుసుకున్నట్టున్నాడు. కాస్త ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు.
అలా తిరగడంలో...
ఆ లుంగీ కాస్త జారిపోయింది.....
ఇంకా ఉంది...
Please like and comment... ❤️
Continue in Part 2.

Discussion & Reviews (4)
Share thoughts with Surya and the StoryHub community.
Sign in to leave a comment or reply to Surya.
@Praveen థ్యాంక్యూ సో మచ్ ప్రవీణ్ గారు. మీరు ఇలానే సపోర్ట్ చెయ్యాలి అని కోరుకుంటున్నా🤗🤗
HI SURYA
It seams that you are a liquid tissue , easy flow , chaalaa nachindi . Actually nen comment pettanu., but neeku pettaali anipinchindi 🥰👏💯🫂
థ్యాంక్యూ కృష్ణ గారు. Next part velainanta twaraga post chestanu. Ilage support chestu undali
mee prasa superga vundhi. kani mee hero lungi jaripovadam bhale navvochindi naku. inka twaraga next part rayandi.