అర్జున్ ప్రేమ
ప్రేమ.. ఇది ఎప్పుడు పుడుతుందో.. ఎవరి మీద పుడుతుందో.. చెప్పలేము.. నాకు కూడ ఒక వ్యక్తి మీద ప్రేమ పుట్టింది.. ఆ వ్యక్తి ఎవరు..? ఆ వ్యక్తి తో నా ప్రేమ గెలిచిందా..? తెలుసుకోండి
అర్జున్ ప్రేమ.. Chapter 1
ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి..
నాకు అలాంటిదే ఈ కోరిక.. ఒక అమ్మాయిని ప్రేమించాలి..పెళ్లి చేసుకోవాలి.. పిల్లలని కనాలి..
కానీ పాతికెళ్ళ వయసు వచ్చిన నాకు ఏ అమ్మాయి నచ్చలేదు..అసలు నేను ఏంటో మీకు చెప్పే ముందు
నా గురించి చెప్పాలి.. నా పేరు అర్జున్.. వయసు 25..
నేను బ్లాక్ గా నార్మల్ బాడీ తో ఉంటాను..
చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయిలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు..
కానీ అబ్బాయిలని చుస్తే మాత్రం నాలో ఏదో అయ్యేది.. ఏదో తెలియని అలజడి..
కానీ ఆ ఫీలింగ్స్ నాలో దాచుకొని పాతికెళ్ళ వయసులోకి వచ్చేసాను..
మధ్యలో చాలా మంది అమ్మాయిలని ప్రేమించాను.. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను శారీరకంగా కలిసాను కూడా.. వాళ్ళతో చేస్తున్నప్పుడు శరీరం సంతృప్తి చెందిన..
మనసు సంతృప్తి చెందలేదు..
అయినా కూడా ఏ అబ్బాయి ని ట్రై చెయ్యలేదు..
కానీ విజయ్ ని చూసినప్పుడు ఇతన్ని మాత్రం వదులుకోకూడదు అని అనిపించింది..
చూడటానికి 5 అడుగుల 8 ఇంచులు ఉంటాడు..
మంచి జిమ్ బాడీ..
అందగాడు..
ఏ అమ్మాయి చూసినా ఇట్టే అతని మీద వాళ్లిపోతారు..
అతను నా కలీగ్.. వయసు ఒక 30 ఉండొచ్చు..
6 నెలల పరిచయం తను నాకు..
నాతో బాగానే మాట్లాడేవాడు.. ఒక్క నాతోనే కాదు అందరితోనూ మంచిగానే ఉండేవాడు..
అతనికి రోజు అతని మీద ఉన్న నా ప్రేమ ను చెప్పాలి అని అనుకునే వాడిని.. కానీ నా గురించి అందరికి చెప్పేస్తాడు ఏమో అని భయం వేసేది..
ధైర్యం చేసి ఒకరోజు ఆఫీస్ లో అందరు వెళ్ళాక అతనిని కలిసి నా లవ్ గురించి చెప్పేసాను..
అతను కొంచెం సేపు ఏమి మాట్లాడలేదు..
కొన్ని నిమిషాల అతను నా దగ్గరికి వచ్చి..
విజయ్ : అర్జున్ మా ఇంటికి వస్తావా..
అని అడిగాడు..
నేను ముందు షాక్ అయినా తర్వాత సరే అని తల ఊపాను..
ఇద్దరం కిందకి వెళ్ళాం..
అతను బైక్ తీసాడు.. నేను అతని వెనుక కూర్చొన్నాను..
ఒక అరగంట తర్వాత ఒక ఇంటి ముందు బైక్ ఆగింది..
ఇద్దరం బైక్ దిగాం.. అతను వెళ్లి డోర్ కొట్టాడు..
కొన్ని సెకనుల తర్వాత ఒక తలుపు తెరుచుకుంది..
ఒక అమ్మాయి తలుపు తీసింది..
ఆ అమ్మాయి చూడటానికి చాలా బాగుంది..
ఆ అమ్మాయి ని చూస్తూ..
విజయ్ : అర్జున్ ఈమె నా వైఫ్ మహిత..
అని చెప్పాడు..
ఆ మాట విన్న నేను షాక్ అయ్యాను..
ఆ తర్వాత నా కళ్ళలో నీళ్లు తిరిగాయి..
అలాగే విజయ్ ని చూస్తూ..
అర్జున్ : sorry విజయ్.. నీకు పెళ్లి అయ్యింది అని నాకు తెలియదు.. నేను వెళ్ళిపోతాను..
అని వెనక్కి తిరుగుతుంటే, ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకొని..
మహి : అయ్యో అన్నయ్య.. Meeru వెళ్లొద్దు..
ముందు ఇంట్లోకి రండి..
అని పిలిచింది..
నేను ఆశ్చర్యంగా విజయ్ వైపు చూసాను..
తను నవ్వాడు..
* * * * *
కొంచెం సేపటి తర్వాత నేను,విజయ్ సోఫా లో కూర్చున్నాం, మహి మా ముగ్గురికి టీ పెట్టి తీసుకు వస్తుంది..
నాకు ఇంకా భయంగా ఉంది.. అందుకే నేను ఏమి మాట్లాడకుండా కూర్చొని ఉన్నాను..
మహి టీ తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది..
నేను టీ తాగుతుండగా మహి, విజయ్ పక్కన కూర్చుంటు..
మహి : ఏంటి విజయ్ మా అన్నయ్య ki ఇంకా భయంగానే ఉంది.. ఆయన ki ఏమి చెప్పకుండా ఇక్కడికి తీసుకు వచ్చావా..?
అని అడుగుతుంది..
ఆ మాట విన్న విజయ్ బదులుగా ఆమె నుదురు మీద ముంగురులని సరి చేస్తూ..
విజయ్ : నా బంగారం.. ఆ మాట నేను చెప్పడం కంటే నువ్వు చెప్తే అర్జున్ నమ్ముతాడు..
అందుకే నువ్వే చెప్పు..
అని ఆమె కళ్ళ లోకి చూసి అంటాడు..
విజయ్ అలా మహి ముంగురులని సరి చేస్తుంటే నాకు భలే సంతోషం వేసింది..
మహి ప్లేస్ లో నేను ఎంత బాగుండునో అని నా మనసులో అనుకున్న..
విజయ్మా మాట విన్న మహి " సరే నేనే చెప్తా "
అని నా వైపు తిరిగి..
Mahi: చూడు అర్జున్..
మీకు ఒక విషయం చెప్పటానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు విజయ్..
మా పెళ్లి జరిగి ఇప్పటికి ఐదు సంవత్సరాలు.. కానీ మాకు ఇప్పటికి ఇంకా పిల్లలు లేరు..నిజం చెప్పాలంటే మేమే వద్దు అనుకున్నాం..
దానికి కారణం.. విజయ్ కూడ మీలాగే Bisexual..
నా భర్త నాకు పెళ్ళికి ముందే ఆ విషయం చెప్పాడు..
ముందు కోపం వచ్చిన తర్వాత విజయ్ లోని నిజాయితీ, విజయ్ కి నా మీద ఉన్న ప్రేమ ని చూసి ఆయన ని పెళ్లి చేసుకున్నాను..
మా ఇద్దరికీ సెక్స్ సుఖం లో ఎటువంటి లోటు లేదు.. కానీ నేను ఆయన కి దెంగుడు లో స్వర్గం చూపిస్తున్న.. ఆయన నాకు దెంగుడు లో స్వర్గ సుఖాలు అందిస్తున్నాడు..
కానీ ఆయన కి ఏదో వెలితి..
అందుకే నా భర్త సంతోషం కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను..
అది ఏమిటంటే " ఒక మంచి ఆడ లక్షణాలు ఉన్న ఒక మగాడిని నా భర్త విజయ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి.. "
అని అనుకున్నాను..
అని అన్నది మహిత..
నేను ఆ మాట విన్న షాక్ అయ్యా..
నేను అలా షాక్ లో ఉండగానే మహి మరో మాట కూడ చెప్పింది..
ఆ మాట విన్న నాకు షాక్ తో ఆనందం తో నా గుండె ఉప్పొగింది..
నేను అలా ఉండగానే మహి నన్ను మహి కౌగిలించుకుని ముద్దు పెట్టింది..
అది చూసి విజయ్, మహి ని వెనుక నుంచి కౌగిలించుకొని తన చేతులని నా మీద వేసాడు..
కొన్ని సెకనుల తర్వాత ముగ్గురం వేరు పడ్డాము..
నేను మహి వైపు చూసాను.. మహి సిగ్గుపడుతూ తల దించుకుంది..
నేను మరల విజయ్ వైపు చూసాను.. విజయ్ నన్ను చూసి కన్నుకోట్టాడు..
నాకు సిగ్గు ముంచుకు వచ్చి తల దించుకున్నాను..
అది చూసి మహి నా చెయ్యి పట్టుకొని..
మహి : అర్జున్.. మీరంటే నాకు ఇష్టం..
మీకు విజయ్ అంటే ఇష్టం..
విజయ్ కి మన ఇద్దరం ఇష్టం..
కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను..
అని అంటుంది..
ఆమె మాట విన్న అర్జున్, విజయ్ ఇద్దరు ఏమిటి అన్నట్టు చూస్తారు..
ఆ మాట అర్ధం చేసుకున్న మహి.. " అది ఏమిటంటే. మన ముగ్గురం పెళ్లి చేసుకుందాం..
అర్జున్ మీరు నా మెడలో తాళి కట్టండి..
విజయ్ మీ మెడలో తాలి కడుతాడు..
ముగ్గురం కలిసి హ్యాపీగా కాపురం చేసుకుందాం..
అని అంటుంది..
ఆ మాట విన్న నేను షాక్ అయ్యాను..
కథ నచ్చితే కామెంట్ చెయ్యండి..

Discussion & Reviews (0)
Share thoughts with Vijay and the StoryHub community.
Sign in to leave a comment or reply to Vijay.
No comments yet. Be the first to share your thoughts!